చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
By Ravi
On
చర్లపల్లిలోని ఐఒసి వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ వాహనంలో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో పక్కనే ఉన్న మరో వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది. వాటి వెనకాలే నిలిపి ఉన్న గ్యాస్ సిలిండర్ల లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. విషయం తెలుసుకుని సకాలంలో అగ్నిమాక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదం వల్ల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Tags:
Latest News
18 May 2025 18:36:31
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...