Category
Lead Story
తెలంగాణ  Lead Story 

కవిత కొత్త పార్టీ.. గిదైతే ఫైనల్..

కవిత కొత్త పార్టీ.. గిదైతే ఫైనల్.. బిఆర్ఎస్ లో చీలికలకు దారితీసిన కవిత లేఖప్రత్యేకపార్టీ పెట్టే ఆలోచనలో కవిత అంటూ ప్రచారంరిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని సమాచారంకవితతో పలువురు సీనియర్ నేతలు భేటి అయినట్లు వినికిడిజెండా.. అజెండా తో జనంలోకి వెళ్లే ప్రయత్నంకవితను కూల్ చేసే పనిలో పడ్డ కుటుంబ సభ్యులు
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  Lead Story 

టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..!

టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..! - జూన్‌ 1 నుంచి థియేటర్స్‌ బంద్‌- జూన్‌ 12 హరిహర వీరమల్లు రిలీజ్‌ డేట్‌- పవన్‌ సినిమా రిలీజ్‌పై టాలీవుడ్‌లో కుట్రలు- పవన్‌ పేషీ నుంచి సంచలన ప్రకటన విడుదల- ఇకపై టాలీవుడ్‌ పెద్దలతో వ్యక్తిగత చర్చలు ఉండవని స్పష్టం- థియేటర్స్‌, మల్టీప్లెక్స్‌లో సౌకర్యాలపై ఆరా- టికెట్స్‌ రేట్స్‌ హైక్‌కు టాక్స్‌ చెల్లింపులపై విచారణ
Read More...
అంతర్జాతీయం  Lead Story 

పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన భారత్ ఆపరేషన్..

పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన భారత్ ఆపరేషన్.. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ కు ఇండియన్ ఆర్మీ ఘాటైన ఆన్సర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. ఈ దాడులు పాకిస్తాన్ తో పాటు పీఓకేలో ఉగ్రస్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లు ఆర్మీ తెలిపింది. కాగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 200కి పైగా విమానాలు రద్దు...
Read More...
క్రీడలు  Lead Story 

ఆపరేషన్ సింధూర్ పై క్రికెట్ ప్లేయర్స్ రియాక్షన్స్ ఇవే..

ఆపరేషన్ సింధూర్ పై క్రికెట్ ప్లేయర్స్ రియాక్షన్స్ ఇవే.. పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఈ వార్త ఇండియన్స్ అందరికీ ఎంతో మానసిక సంతృప్తిని అందించింది. గత అర్ధరాత్రి తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్ర క్యాంపులపై విరుచుకుపడటంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు స్పందించారు. ఇప్పుడు క్రికెట్ వర్గాలకు చెందిన మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కూడా...
Read More...
జాతీయం  Lead Story  Featured 

భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ

భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నెక్ట్స్ చర్యలపై కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో నేడు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటి అయ్యారు. ఈ మీటింగ్ లో రెండు రోజుల టైమ్ లోనే జరిగిన మూడవ అత్యున్నత...
Read More...
ఆంధ్రప్రదేశ్  జాతీయం  గుంటూరు  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!

పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..! - అమరావతిలో పవన్‌పై మోదీ స్పెషల్‌ కన్సర్న్‌ - పవన్‌కు చాక్లెట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ- ఏ వేదికైనా పవన్‌పై మోదీ స్పెషల్‌ ఇంట్రస్ట్‌- మోదీ కన్సర్న్‌ వెనుక రాజకీయ కారణాలు- పవన్‌ను అడ్డుపెట్టుకుని ఏపీలో ఎదిగే ప్రయత్నాలు- మోదీ, పవన్‌ ఏపీసోడ్‌పై నెట్టింట్లో మీమ్స్‌ వైరల్‌ అమరావతి పునఃప్రారంభ...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..!

గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..! - మరోసారి లిమిట్స్‌ క్రాస్‌ చేసిన గాయత్రి- పాకిస్తాన్‌ ఎక్స్‌ హ్యాండిల్స్‌లో హిందువులపై అభ్యంతకర పోస్టులు- ఇండియాతోపాటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు- గాయత్రి పోస్ట్‌లపై దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న హిందువులు- సోషల్‌ మీడియాలో గాయత్రిని ఏకిపారేస్తున్న నెటిజన్స్‌- మిస్టర్‌ చంద్రబాబునాయుడు అంటూ ఎక్స్‌లో కామెంట్స్‌- గాయత్రి పోస్టులపై...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం : చంద్రబాబు

మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం : చంద్రబాబు - ప్రధాని అమరావతి టూర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష - రాజధాని పున:నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి - సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని సూచన - అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిదని పిలుపు - త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు - ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  Lead Story 

బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్

బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్ - ఒక్కొక్కటిగా వెలుగులోకి బ్యూరోక్రాట్స్‌ భూదందాలు - ముందే చెప్పిన ట్రూ పాయింట్ న్యూస్ - నార్త్‌ బ్యూరోక్రాట్స్‌ అడ్డగోలు భూముల కొనుగోలు  - డ్యూటీలో జాయిన్‌ అవ్వకముందు.. ప్రస్తుత ఆస్తుల వివరాలు సేకరణ- కొత్తగా డ్యూటీలో చేరి కోటీశ్వరులైన వారి చిట్టా సిద్ధం- మేడ్చల్‌ భూదాన్‌లో భూములు కోనుగోలు చేసిన సౌత్‌...
Read More...
అంతర్జాతీయం  Lead Story 

పాకిస్తాన్ ఆర్మీలో టెన్షన్..

పాకిస్తాన్ ఆర్మీలో టెన్షన్.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలిపోతుంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   వెబ్ స్టొరీ   Lead Story 

హైదరాబాద్‌లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?

హైదరాబాద్‌లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో తెలుసా..? జమ్మూకాశ్మీర్ ఘటన నేపద్యంలో యావత్ భారతదేశం అప్రమత్తమైంది. నిత్యం రద్దీగా ఉండే  తిరుమల, యాదగిరిగుట్టతో పాటు పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేస్ ల వద్ద నిఘా పెంచింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం...
Read More...

Advertisement