సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన

By Ravi
On
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన

తాండూర్ మండలం కరణ్ కోట్ గ్రామ శివారులోని సిసిఐ సిమెంట్ కంపెనీలో నైట్ డ్యూటీ లో ఉన్న ఒప్పంద కార్మికుడు హుస్సేన్ హలీ కంపెనీలోని పంప్ హౌస్ లో విధులు నిర్వహిస్తుండగా  అపస్మారక స్థితిలోకి మృతి చెందాడు. ఇది గమనించిన తోటి కార్మికులు కంపెనీ యాజమాన్యానికి కా తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న కార్మికులు రాజకీయ నాయకులు కార్మిక సంఘ నాయకులు చేరుకొని కార్మికుల కుటుంబ సభ్యులు సిసిఐ కంపెనీ గేటు ముందు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
గురునానక్  ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురన...
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్
బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత
కుత్బుల్లాపూర్ లో ఆపరేషన్ సింధూర్ వాక్