7నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్.. సాయం కోసం తల్లిదండ్రుల వినతి

By Ravi
On
7నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్.. సాయం కోసం తల్లిదండ్రుల వినతి

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన మాధవి, సాయికుమార్ దంపతుల కుమారుడు ఉత్కర్ష్ (7 నెలలు) గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చూపించగా బాలుడికి మెటబాలిక్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. బాలుడి వైద్యానికి చాలాIMG-20250427-WA0062 ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బాలుడికి చికిత్స చేయించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బాలుడి చికిత్స కోసం దాతలు సహాకారం అందించాలని కోరుతున్నారు. ఎవరైనా సాయం అందించాలనుకుంటే బాలుడి తండ్రి సాయికుమార్ సెల్: 8106152638కు ఆన్ లైన్ ద్వారా సాయం అందించాలని కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News

రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్ రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్
రాసిపెట్టుకోండి ఇక వచ్చేది మనమే.. ప్రజలకు సంక్షేమం చేస్తుంది మనమే.. కల్లబొల్లి కబుర్లు చెప్పము.. చెప్పింది చేసి చూపిస్తాము.  ప్రత్యేక రాష్ట్రం కోసం పడ్డ కష్టం కాంగ్రెస్...
7నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్.. సాయం కోసం తల్లిదండ్రుల వినతి
సరూర్ నగర్ లో భారతీయ సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
క్షమించాలి రేపు విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన హీరో మహేష్ బాబు
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శిగా రామకృష్ణారావు నియామకం
లారీలో పట్టుబడిన 30కేజీల గంజాయి.. ముగ్గురు అరెస్ట్