రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామి అరెస్ట్

By Ravi
On
రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామి అరెస్ట్

కర్నాటకలో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెళగావిలో 17 ఏళ్ల యువతి పై స్వామీజీ అత్యాచారం చేశాడు. రాయచూర్‌లోని ఓ లాడ్జిలో 2 రోజుల పాటు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. బాలికను బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో వదిలేసిన స్వామి అక్కడి నుండి పరారయ్యాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడాని బాలిక ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు లోకేశ్వరస్వామిపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.swamiji-arrest

Tags:

Advertisement

Latest News