సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు

By Ravi
On
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు

మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఈనెల 15 నుండి 26 వరకు మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రతి  రోజు రాత్రి 8 గంటల నుండి ప్రత్యేకంగా మెట్రో డీలక్స్ బస్సు నడపడం జరుగుతుందని డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 3 గంటలకు చేరి తిరిగి ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. టిక్కెట్లు కావాల్సిన వారు బస్సు లో లేదా ఆన్ లైన్ www.tgsrtc.in వెబ్ సైట్ లో పొందవచ్చన్నారు. ప్రయాణికులు 78884 మరియు తిరుగు ప్రయాణం కు 78885 సర్వీసు నంబర్లపై రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags:

Advertisement

Latest News

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందించారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు...
గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి
పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు