సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి

By Ravi
On
సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి

సురారం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి  ఆకస్మిక తనిఖీ చేసి పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డ్స్ ను పరిశీలించారు, పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల గురించి సి.ఐ  ను అడిగి తెలుసుకుని  వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పని తీరుని అడిగి తెలుసుకున్నారు.  సి.పిIMG-20250515-WA0006తో పాటు  మేడ్చల్ DCP యన్. కోటి రెడ్డి, మేడ్చల్ ADCP పురుషోత్తం, మేడ్చల్ ACP  శంకర్ రెడ్డి, సూరారం సి.ఐ  భరత్ కుమార్, DI సతీష్ మరియు  సూరారం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి
సురారం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి  ఆకస్మిక తనిఖీ చేసి పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్...
అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం
ఓరుగల్లులో హోరెత్తించిన సుందరీమణులు.. బతుకమ్మ ఆడి అదరగొట్టారు..
డ్రైనెజ్ నీటితో తల్లడిల్లుతున్న తండా వాసులు.. పత్తా లేని అధికారులు
జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన జీవన్గీ మహిళలు
మరో ఐదురోజులు వానలే వానలు... హెచ్చరించిన ఐఎండీ హైదరాబాద్‌
శంషాబాద్ లో ఎక్సైజ్ దాడి.. 72కల్తీ మద్యం బాటిళ్లు స్వాదీనం