ఆధిపత్య పోరులో యువకుడు బలి..!
By Ravi
On

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆధిపత్య పోరు కోసం జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవలో తీవ్రగాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని వర్ధన్‌గా గుర్తించారు. క్షతగాత్రున్ని స్థానికులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Related Posts
Latest News
.jpg)
14 Apr 2025 17:57:03
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన...