అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!
By Ravi
On
పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని పోలీసులు విజయవాడ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి కారాగారానికి తీసుకెళ్లారు. కాళ్లు వాచిపోయాయని.. తను రోజు వాడే చెప్పులే వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Tags:
Latest News
04 May 2025 09:49:43
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. సుభాష్ నగర్ లో వివాహిత లక్ష్మీ (25) ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంటు పై నుండి దూకి ఘాతుకానికి పాల్పడింది.డిసెంబర్...