హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు

By Ravi
On
హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు

కూకట్పల్లిలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. హైదర్ నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.  భారీ బందోబస్తు నడుమ ఇతరులను సైతం లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టం చేసి ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో కొందరు షెడ్లను ఏర్పాటుచేసి వ్యాపారాలను సాగించడమే కాకుండా ఇతరులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారని  హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు అది ప్రభుత్వ స్థలమే అని అనధికారిక నిర్మాణాలు జరిగాయని విచారణలో తేలిన తరువాత వాటిని నేలమట్టం చేశారు.

Tags:

Advertisement

Latest News

రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత
విధినిర్వహణలో రోడ్డుప్రమాదంలో మరణించిన హోం గార్డు అధికారికి  రూ.6.28 లక్షల చెక్కును సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావ్ భూపాల్ అందజేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్...
సైబరాబాద్ కమిషనరేట్ లో సురక్షా కవచ్ పై అవగాహన కార్యక్రమం
ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్
పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...
రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి