మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!

By Ravi
On
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!

ఏలూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు మే 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవాలు 14వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో మే 11వ తేదీన స్వామివారి కల్యాణం రాత్రి 8 గంటలకు, స్వామివారి రథోత్సవం 12వ తేదీ సాయంత్రం 7.30 గటలకు నిర్వహిస్తామని తెలిపారు. కల్యాణోత్సవాలు జరిగే రోజుల్లో నిత్యార్జిత కల్యాణాలు, అన్న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో వివరించారు. ద్వారకాతిరుమలలో మాత్రమే స్వామివారికి ఏడాదికి రెండు కల్యాణోత్సవాలు జరుగుతాయి. మొదటి బ్రహ్మోత్సవం వైశాఖ మాసంలో నిర్వహిస్తుండగా, రెండో బ్రహ్మోత్సవం అశ్వయుజ మాసంలో జరుగుతుందన్నారు.

Advertisement

Latest News

హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..! హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
హైదరాబాద్ TPN : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అష్రఫ్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో డబల్ మర్డర్స్‌లో నిందితుడిగా...
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..