త్వరలో హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు..?

By Ravi
On
త్వరలో హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు..?

హైదరాబాద్‌ మెట్రో రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్‌ అండ్‌ టీ సంస్థ వెల్లడించింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఐతే.. అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపునకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. కానీ.. ఇప్పుడు చార్జీల పెంపు తథ్యమని స్పష్టం చేసింది. ఇటీవల బెంగళూరులో 44 శాతం మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్‌లో ఎంత పెంచాలనే యోచనలో ఉంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10 శాతం డిస్కౌంట్ని ఎత్తేసింది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!