గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
By Ravi
On
శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగు తున్నాయనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్సి టీమ్ సిబ్బంది దాడులు నిర్వహించి 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒరిస్సా భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన బిస్వాజిత్ మాలిక్, మీన్ను మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, గంజాయిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సీ టీమ్ లీడర్ తుల శ్రీనివాసరావు తెలిపారు.
Tags:
Latest News
24 May 2025 20:53:05
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో...