రైతుల పంటల సాగుపై అవగాహన

By Ravi
On
రైతుల పంటల సాగుపై అవగాహన

సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని, పాటించాల్సిన విధానాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫిసర్ డా.శ్రీదేవి మూడుచింతలపల్లి మండలం లక్ష్మా పూర్ గ్రామంలో రైతులకు సూచించారు. యూరియా వాడకం, పంట మార్పిడి, చెట్లు పెంపకం, రశీదులు, రసాయనిక మందుల వాడకం గురించి అవగాహన కల్పించారు. అదనంగా పలు చీడపీడలు - యాజమాన్యం, విత్తన ఎంపిక, నేల యాజమాన్యం, భూసార పరీక్ష వంటి అంశాల గురించి చర్చించి పలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమలో లక్ష్మాపూర్ గ్రాములు, రైతులు, ఆదర్శ రైతులు, విద్యార్థులు, మండల వ్యవసాయ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News