ఎక్స్ లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓల్డ్ సిటీ స్టూడెంట్.. కేసు నమోదు
By Ravi
On
పాతబస్తీలో ఓ విద్యార్థినిపై కేసు నమోదైంది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ వేద కాలేజి విద్యార్థి ఎక్స్ లో పోస్ట్ పుట్టడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంపాపేట్ వేద జూనియర్, డిగ్రీ కాలేజీలో పాతబస్తీకి చెందిన మాదిహా షాజీన్ అనే విద్యార్థి BBA సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ యువతి పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులపై తన X ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అన్నీ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, విహెచ్ పి నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆ యువతిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కాలేజీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకున్నారు.
Tags:
Latest News
09 May 2025 22:02:01
దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు అనంతపురం పర్యటన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు...