నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి

By Ravi
On
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి

నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్ లో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి 4వ అంతస్థులో ఉంటున్నాడు. బెడ్ రూమ్ లో గాఢ నిద్రలో ఉండగా ఏసీలో నుండి మంటలు చెలరేగి  దట్టమైన పొగ అలుముకుంది. దీనితో ఊపిరి ఆడక  కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి (38) మరణించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి కొరియోగ్రాఫర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు‌ టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను...
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం