జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
By Ravi
On
జవహర్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. మల్కారం డంపింగ్ యార్డ్‌లో ఉన్న పవర్ ప్రాజెక్ట్ – ఫేజ్ 2లో ప్రమాదం జరిగింది. అక్కడ నిర్వహిస్తున్న పనుల సందర్భంగా తెగిపోవడంతో,అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు కిందపడి మృతి చెందారు. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాష్ మండల్ (24), అమిత్రాయ్ (20) గా గుర్తించారు. విషయం తెలుసుకుని స్పాట్ కి వచ్చిన పోలీసులు మృతుల బంధువుల నుండి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
08 May 2025 09:14:17
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను...