ఇజ్రయెల్ జెండా పీకేసి రీల్ చేసిన యువకుడు.. కేసు నమోదు

By Ravi
On
ఇజ్రయెల్ జెండా పీకేసి రీల్ చేసిన యువకుడు.. కేసు నమోదు

తెలంగాణ సెక్రటేరియట్ ముందున్న ఇజ్రాయెల్ జెండాను యువకుడు దీనిపై సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సీరియస్ అయ్యారు. మే 12న సెక్రటేరియట్ బస్ స్టాప్ వెనకాల మిస్ వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెల్ జెండాను ఎగరవేసింది. జకీర్ అనే యువకుడు ఇజ్రాయెల్ జెండాను తీసివేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేశాడు.  ఈ విషయం గమనించిన సీపీ ఆదేశాలతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి ప్రభుత్వ అధికారులు మళ్లీ ఆ జెండాను ఏర్పాటు చేశారు.

 

Tags:

Advertisement

Latest News

సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతొందని డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి...
మార్కెట్ లో నకిలీ ఔషధాల విక్రయాలపై దాడులు పెంచండి..డిసిఏ డైరెక్టర్
10 కేజీల గంజాయి స్వాదీనం.. ఇద్దరి అరెస్టు
చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు
రుద్రారం బాలాజీ డెవలపర్స్ పై చర్యలేవీ?
ఇజ్రయెల్ జెండా పీకేసి రీల్ చేసిన యువకుడు.. కేసు నమోదు
వివాదాస్పద భూమిలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు