ఇజ్రయెల్ జెండా పీకేసి రీల్ చేసిన యువకుడు.. కేసు నమోదు
By Ravi
On
తెలంగాణ సెక్రటేరియట్ ముందున్న ఇజ్రాయెల్ జెండాను యువకుడు దీనిపై సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సీరియస్ అయ్యారు. మే 12న సెక్రటేరియట్ బస్ స్టాప్ వెనకాల మిస్ వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెల్ జెండాను ఎగరవేసింది. జకీర్ అనే యువకుడు ఇజ్రాయెల్ జెండాను తీసివేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన సీపీ ఆదేశాలతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి ప్రభుత్వ అధికారులు మళ్లీ ఆ జెండాను ఏర్పాటు చేశారు.
Tags:
Latest News
17 May 2025 11:51:54
తెలంగాణ సెక్రటేరియట్ ముందున్న ఇజ్రాయెల్ జెండాను యువకుడు దీనిపై సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సీరియస్ అయ్యారు. మే 12న సెక్రటేరియట్ బస్ స్టాప్ వెనకాల...