జొరదుకున్న మిస్ వరల్డ్2025 ఏర్పాట్లు.. హైదరాబాద్ కి చేరుకున్న విదేశీ ప్రతినిధులు
By Ravi
On
హైదరాబాదులో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి నేడు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. నేడు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జూలియా మురళికి సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల లో చేపట్టిన ఏర్పాటు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు.
Tags:
Latest News
02 May 2025 20:33:16
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్...