ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

By Ravi
On
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలు కేసిఆర్ గార్డెన్ లో బర్త్ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదానా కార్యక్రమాన్ని జరిపారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత కలిగిన శ్రీ చిలుకూరు ఆలయాన్ని సందర్శించి బాలాజీ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.భగవంతుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ  క్షేమంగా ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు.

Tags:

Advertisement

Latest News

పరీక్ష బహిష్కరించి నిజాంకాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన పరీక్ష బహిష్కరించి నిజాంకాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన
బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.  విద్యార్థుల జీవితాలతో కాలేజ్ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు...
ఓపెన్ జిమ్ లో ఇనుపరాడ్డు మీదపడి బాలుడి మృతి
తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్...
చాదర్ ఘాట్ లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ..
ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్