మేడ్చల్ లో మహిళ దారుణ హత్య

By Ravi
On
మేడ్చల్ లో మహిళ దారుణ హత్య

మేడ్చల్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్ కు చెందిన  లక్ష్మి (50) రేకుల రూంలో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజు వారి కూలీగా ఓ వైన్స్ లో పని చేస్తుంది. శుక్రవారం తెలివరూజమున రేకుల రూంలో నుండి పొగలు రావడంతో  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులకు సగం కాలిన మృతదేహ లభించింది. గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా మహిళ గొంతు చెవులను కోసి చంపి మృతదేన్ని కాల్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు  మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి, సి ఐ సత్యనారాయణ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు