ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
By Ravi
On

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ SBI అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు ఐదవ ఫ్లోర్ వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో విలువైన పైల్స్ దగ్దమౌతున్నట్లు సమాచారం. ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
Tags:
Latest News

20 Jul 2025 07:29:08
* 305 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సిట్ * చార్జ్‌షీట్‌లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావన* దోపిడీకి వీలుగా మద్యం విధానం రూపకల్పన* అంతిమ లబ్ధిదారుకు...