బీబీనగర్ లో ప్యాసింజర్ రైల్ కి తప్పిన ముప్పు

By Ravi
On
బీబీనగర్ లో ప్యాసింజర్ రైల్ కి తప్పిన ముప్పు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ - కాచిగూడ కు వెళ్లే డెమో ట్రైన్ ప్యాసింజర్ రైలు... మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళ్తుండగా బీబీనగర్ వద్ద ఆగింది. పైలెట్ భోగి వెనుక భాగంలో బోగి క్రింది భాగంలో మంటలు ఏర్పడ్డాయి. గమనించిన ప్రయాణికులు పైలెట్, రైల్వే సిబ్బంది కి సమాచారం అందించడంతో అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెను రైలు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ను బీబీనగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ప్రయాణికులు వేరు వేరు మార్గాల్లో హైదరాబాద్ కు బయలుదేరారు.

Tags:

Advertisement

Latest News

సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై...
భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకిన తల్లి
తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
వైభవంగా మొదలైన సరస్వతి పుష్కరాలు..
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి