గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
By Ravi
On
గాలి జనార్ధన్ రెడ్డికు మరోసారి సిబిఐ కోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది. చంచల్ గూడ జైలులో తనకు స్పెషల్ క్యాటగిరి కల్పించాలని కోరుతూ గాలి కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ పరిశీలించిన సిబిఐ కోర్ట్ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. శిక్ష పడ్డ నేరస్థులకు స్పెషల్ క్యాటగిరి రిలీఫ్ ఉండదు అని కోర్ట్ వ్యాఖ్యానించింది. OMC కేస్ లో ఇప్పటికే గాలి కి 7 సంవత్సరాలు సీబీఐ కోర్ట్ శిక్ష విధించగా ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నాడు.
Tags:
Latest News
15 May 2025 22:00:00
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై...