బావ హత్యకు దారితీసిన బావమరుదుల గొడవ.. బంజారాహిల్స్ లో కేస్ బుక్

By Ravi
On
బావ హత్యకు దారితీసిన బావమరుదుల గొడవ.. బంజారాహిల్స్ లో కేస్ బుక్

 బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ కాస్త బావ ప్రాణం పోయేలా చేసింది. స్థానిక ప్రాంతానికి చెందిన సత్తార్ మరియు అతని సోదరుడికి గొడవ జరుగుతుందని తెలుసుకున్న వారి బావ ఇలియాస్ ఫస్ట్ లాన్సర్ లోని వారి ఇంటికి చేరుకున్నాడు. గొడవ పడుతున్న ఇద్దరు బావమరుదులను ఆపేందుకు  వెళ్లిన బావ ఇలియాస్ పై సత్తార్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీనితో బావ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

ఇంత దారుణమా.. పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్..  ఇంత దారుణమా.. పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్.. 
పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై నేషనల్ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యక్తీకరణను...
భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ
వామ్మో.. మరీ ఇలా ఉన్నారేంట్రా?
భార్య ముక్కు కొరుక్కుతిన్న భర్త..!
పంత్ కు సెహ్వాగ్ సలహా.. ఏం జరిగిందంటే?
వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ మ్యాచ్ ‎కు ముందే హైదరాబాద్ టీమ్ లో మార్పులు?