24గంటల్లో కేసు పరిష్కారం.. అభినందించిన జనం

By Ravi
On
24గంటల్లో కేసు పరిష్కారం.. అభినందించిన జనం

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసులు 24గంటల్లో దొంగతనం కేసును ఛేదించారు.  పోలీస్ స్టేషన్ పరిధిలోని గజి ఏ మిల్లత్ కాలనీ లో దొంగతనం జరిగినట్లు మహమ్మద్ అజమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వెంటనే దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించటంతో అసలు దొంగ బంధువే అని తేలింది. పట్టుబడిన దొంగ నుండి 20 తులాల బంగారం, 28 తులాల వెండి మరియు ఒక లక్ష రూపాయలు రికవరీ చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటలలో కేసును ఛేదించిన చాంద్రాయణగుట్ట సిఐ గోపి మరియు ఎస్ఐ సీతయ్యను సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు.

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్