జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ జాతీయ సంగీత కళాకారుల సంఘం

By Ravi
On
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ జాతీయ సంగీత కళాకారుల సంఘం

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను జాతీయ సంగీత కళాకారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మల్కాజిగిరిలో జాతీయ సంగీత కళాకారుల సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. కళాకారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని ఎడల జగ్గారెడ్డి ఇంటి చుట్టూ పాటలు పాడుతూ మా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్