పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
By Ravi
On
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పెహల్గావ్ ప్రాంతంలో ముష్కరుల దాడి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బార్కాస్ ఎంఐఎం సీనియర్ నాయకుడు తల్హా కాసేరి, ఫీస్ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్ , ముజమ్మిల్ ఖురేషి , గాజుల వెంకట రమణ స్థానికుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి సైనికులకు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కోరలు పీకిన సైనికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరమరణం పొందిన జవాన్ లకు సంతాపం తెలియజేశారు.
Tags:
Latest News
13 May 2025 22:41:02
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...