ప్రపంచంతో పోటీ పడబోతున్న స్కిల్ యూనివర్సిటీ యువత. మంత్రి శ్రీధర్ బాబు
By Ravi
On
ఇక ప్రపంచంతో స్కిల్ యూనివర్సిటీ యువత పోటీ పడబోతోదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఏర్పాటు అవుతున్న ఫ్యూచర్ సిటిలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ యువతీయువకులకు ఇచ్చి మంచి ఉద్యోగ, ఉపాధి వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫ్యూచర్ సిటి, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Tags:
Latest News
13 May 2025 22:41:02
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...