దశలవారీగా సమస్యల పరిష్కారం.. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
By Ravi
On
మల్కాజిగిరిలో ఉన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్మెట్, మౌలాలి, గౌతంనగర్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతరాము యాదవ్, మున్సిపల్ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లోని చిన్మయ మార్గ్ లో కొద్దిపాటి వర్షానికె నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజ్ సమస్య తలెత్తుతోందని వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Latest News
13 May 2025 22:41:02
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...