శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్

By Ravi
On
శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్

ఇటీవలే కిమ్స్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. రీ హాబ్  కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ కోలుకోవటం కోసం తమ కుటుంబం అంతా ఎదురుచూస్తోందని, శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు చెప్పడంతో అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో  అల్లు అర్జున్, పుష్ప యూనిట్  డిపాజిట్ చేశారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య అందరి పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News

కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
వికారాబాద్‌ ఈఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఉద్యోగుల...
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..