హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్
By Ravi
On
హయత్ నగర్ లో MBBS సీట్ల పేరుతో మోసం బయటపడింది.
పలు కాలేజీలలో MBBS సీట్లు ఇప్పిస్తానని హయత్ నగర్ కు చెంది చంద్రకాంత్ గౌడ్ (టీంకు భాయ్) మోసానికి పాల్పడ్డాడు. రాజకీయనాయకులు, ప్రముఖులతో పరిచయాలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని కరీంనగర్ ఆనంద్ రావు మెడికల్ కాలేజీలో MS(OBG) సీట్లు అంటూ 1 కోటి రూపాయలు వసూలు చేశాడు. కాలేజీ లో సీటు రాకపోవడంతో మోసపోయామని బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Tags:
Latest News
29 Apr 2025 22:30:48
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల...