మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపీనాథ్ అరెస్ట్

By Ravi
On

Screenshot_20250424_092725_WhatsAppఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజనీ మరిది విడదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో ఏ.పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్ డిస్టీక్ లో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుండి విజయవాడకు తరలించారు. యడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడని ఆయనపై ఫిర్యాదులు అందాయి. దీనితో అక్కడి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి గోపీనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోపీనాథ్ ఏ3గా ఉండగా, మాజీ మంత్రి విడదల రజనీ కూడా ఉన్నారు.IMG-20250424-WA0030

Tags:

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా