మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

By Ravi
On
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మహేశ్వరం మండల కేంద్రంలో పీఏసీ ఎస్‌ గోదాం వద్ద  వరి కొనుగోలు కేంద్రాన్ని మహేశ్వరం పీఏసీ ఎస్‌ చైర్మన్‌ మంచే పాండు యాదవ్  ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అధ్యక్షులు పాండు యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యా న్ని కొనుగోలు చేయడానికి పీఏసీఎస్‌ సిద్ధంగా ఉందని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈవో షఫీ, కే చంద్రయ్య, కృష్ణ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ చాకలి యాదయ్య,డైరెక్టర్ ప్రభాకర్, ఆదిల్ , మోడీ జంగయ్య,  డైరెక్టర్ మునగపాటి నవీన్,  తదితరులు ఉన్నారు.

Tags:

Advertisement

Latest News

మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు.  మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో...
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం