మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపీనాథ్ అరెస్ట్
By Ravi
On
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజనీ మరిది విడదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో ఏ.పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్ డిస్టీక్ లో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుండి విజయవాడకు తరలించారు. యడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడని ఆయనపై ఫిర్యాదులు అందాయి. దీనితో అక్కడి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి గోపీనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోపీనాథ్ ఏ3గా ఉండగా, మాజీ మంత్రి విడదల రజనీ కూడా ఉన్నారు.
Tags:
Latest News
06 May 2025 22:04:02
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను...