పాతబస్తీలో హుక్కా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 9మంది అరెస్ట్
By Ravi
On
పాతబస్తీలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. జఫా రోడ్డులో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా హుక్కా సెంటర్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్ గా 9మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 30వేల విలువ గల సొత్తు స్వాదీనం చేసుకుని తదుపరి కేసు దర్యాప్తు నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
Tags:
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...