అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
By Ravi
On
నాగోల్ అల్కాపురి కాలనీలో గల సాయి నగర్ లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. దీనితో భారీ అగ్నిప్రమాదం జరిగి మంటలకు 15 గుడిసెలు దగ్దం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. భారీ శబ్దంతో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
06 May 2025 19:43:04
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో...