11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
By Ravi
On
హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు.. 11 ఏళ్ల మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లి, మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Tags:
Latest News
05 Apr 2025 19:46:00
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని...