"21 కేజీల గంజాయితో నిందితుడు పట్టుబడిన సంఘటన"

By Ravi
On

కాశీబుగ్గ, మార్చి 24, 2025: కాశీబుగ్గ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదయం 10:30 గంటల సమయంలో 21.760 కేజీల గంజాయితో ఓ నిందితుడు పట్టుబడినట్లు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సీఐ మరియు సిబ్బంది వెల్లడించారు. పట్టుబడిన నిందితుడి వద్ద నుండి 21.760 కేజీలు గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును కాశీబుగ్గ డీఎస్పీ వీ. వెంకట అప్పారావు సోమవారం సాయంత్రం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పత్రిక సమావేశంలో వెల్లడించారు.

ఆమె పై ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!