కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
By Ravi
On
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజికవర్గంలోని అప్పర్ ధూల్‌పేట్‌లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి శోభాయాత్రకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి శ్రీకారం చుట్టారు. భక్తుల కేరింతల మధ్య ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఆద్యంతం భక్తిభావంతో సాగింది.
Tags:
Latest News
08 Apr 2025 17:33:17
టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు
పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం
కంచుకోటగా మార్చుకోవాలని జనసేన
కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ
అవిర్భావ సభలో వర్మపై...