శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రట ముహూర్తం
By Ravi
On
మండపేట బురుగుంట చెరువు శ్రీ సీతారామ స్వామి వారికీ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా జరగనుండగా, ఈ కార్యక్రమానికి రట ముహూర్తం నేడు సోమవారం జరుగింది.
శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని శ్మరింగంటి వరదాచార్యులు నేతృత్వంలో ప్రారంభించారు. ఈ వేడుకలో శ్రీ సీతారామ స్వామి వారి ప్రధాన యాజమాన్యం సభ్యులైన మల్లిపూడి గణేశ్వర రావు, మల్లిపూడి వెంకటేశ్వరరావు కొండయ్య, మెర్ల వెంకట్రావు, పెనుమర్తి బొబ్బిలి రాజు, ముత్యాల రామకృష్ణ, పసల కొండ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలు ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతూ, భక్తులు ప్రత్యేకంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
Tags:
Related Posts
Latest News
03 Apr 2025 21:23:23
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వడానికి రూ.20 డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...