బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
By Ravi
On
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు. ధూల్ పేట ప్రాంతానికి చెందిన విక్కీసింగ్, రాకేష్, గోశామహల్ కి చెందిన సందీప్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు నుండి లక్షా 4 వేల క్యాష్, 6 సెల్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు.
Tags:
Latest News
08 Apr 2025 17:19:51
పూర్వీకుల భూమి స్వాధీనం చేసునేందుకు ఓ వ్యక్తిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మహేశ్వరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన...