రాష్ట్రంలో అధికారంలో కి వస్తాం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ పగటి కలలు కంటున్నారు - ఎమ్మెల్యే G, మధుసూదన్ రెడ్డి

By Ravi
On
రాష్ట్రంలో అధికారంలో కి వస్తాం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ పగటి కలలు కంటున్నారు - ఎమ్మెల్యే G, మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర ఎమ్మెల్యే G, మధుసూదన్ రెడ్డి కామెంట్స్.

ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ చూసి బీజేపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నారు.

ఇంకా పది ఏండ్లు  తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.

లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా రెండు,మూడు సీట్లు కూడా బిజెపి కి రావు.

రాష్ట్రనికి రావాల్సిన నిధులను రాకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అడ్డుపడుతున్నారు.

తెలంగాణ నిధులు రాకుండా అడ్డుపడుతున్న ద్రోహులు,కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు.

ఎమ్మెల్యే ఎన్నికలు మేము పెద్దగా పట్టించుకోట్లేదు.

మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు.

గతంలో ఏపీలో  బిజెపి 8ఎమ్మెల్సీ లు గెలిచారు.

ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చిందా?.

2018 ఎన్నికల్లో బిజెపి 103 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది.

2023 లో 68 స్ధానాలలో డిపాజిట్ రాలేదు.

బిఆరెస్ నేతల కేసులను కాపాడుతూ బిజెపి లబ్ది పొందుతుంది.

బిఅరెస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బిజెపి రెండు ఎమ్మెల్సీ లు గెలిచింది.

కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏరోజు బిజెపి ఎంపీలు తెలంగాణ నిధుల గురించి మాట్లాడలేదు.

తీన్మార్ మల్లన్న అన్ని అపద్దాలు మాట్లాడుతున్నాడు.

పబ్లిసిటికోసం లిక్కర్ డాన్ కవిత సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడుతుంది.

Tags:

Advertisement

Latest News