కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజిల్ ట్యాంకర్లో అగ్ని ప్రమాదం
By Ravi
On
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడియల్ చెరువు సమీపంలో అకస్మాత్తుగా డీజిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పుట్టుకొచ్చి, పక్కనే పార్క్ చేసిన మారుతి కారు కూడా అగ్నికి ఆహుతైంది.
వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో, దాని కారణాలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Tags:
Latest News
05 Apr 2025 19:46:00
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని...