బీఆర్‌ఎస్ నాయకులపై దాడి ఘటనలో బాధితులను బెదిరించిన కోడేరు SIని వెంటనే సస్పెండ్ చేయాలి: మాజీ మంత్రి హరీశ్ రావు

By Ravi
On
బీఆర్‌ఎస్ నాయకులపై దాడి ఘటనలో బాధితులను బెదిరించిన కోడేరు SIని వెంటనే సస్పెండ్ చేయాలి: మాజీ మంత్రి హరీశ్ రావు

కోడేరు మండలం నర్యానాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులపై దాడి.

చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే అక్కడ కూడా కత్తులు,గొడ్డళ్లతో దాడి. కారు ధ్వంసం.

ప్రభత్వ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే దాడి చేసిన వారి వివరాలు బయటకు వస్తాయి ..అ సీసీ కెమెరాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు అనుసంధానంగా ఉన్నాయి.

ఉదయం దాడి జరిగిన వెంటనే కోడేరు SI కి ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితుడినే బెదిరించారు.

కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మారణాయుధాలతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి 

వాటిని వెంటనే బయట పెట్టాలి. లేకుంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు.

బాధితులను బెదిరించిన కోడేరు SI ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Tags:

Advertisement

Latest News

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కాంగ్రెస్...
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!
పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..! 
విజయవాడలో జాక్‌ సినిమా టీమ్‌ సందడి..!
బీటెక్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి..?