కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు.. బిఆర్ఎస్ నేత ఆత్మహత్య..
By Ravi
On
కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీ ఆర్ ఎస్ నేత బలైపోయాడు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా సర్దార్ ని పలురకాలుగా కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు గురిచేస్తున్నాడని 15రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చివేయించాడు స్థానికులు తెలిపారు. వేదింపులు ఎక్కువ కావడం సర్దార్. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతనికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బోరబండ బాధితుడి ఇంటికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకి దిగారు. సర్దార్ మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Latest News
30 May 2025 17:25:29
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్ (47) అనే...