Category
#hyderabadpolice#brsparty#ktr#babafasiyuddin#
తెలంగాణ  హైదరాబాద్  

కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు.. బిఆర్ఎస్ నేత ఆత్మహత్య..

కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు.. బిఆర్ఎస్ నేత ఆత్మహత్య.. కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీ ఆర్ ఎస్ నేత బలైపోయాడు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా సర్దార్ ని పలురకాలుగా కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు గురిచేస్తున్నాడని 15రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చివేయించాడు స్థానికులు తెలిపారు. వేదింపులు ఎక్కువ కావడం సర్దార్....
Read More...

Advertisement