కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు.. బిఆర్ఎస్ నేత ఆత్మహత్య..

By Ravi
On
కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు.. బిఆర్ఎస్ నేత ఆత్మహత్య..

కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీ ఆర్ ఎస్ నేత బలైపోయాడు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. IMG-20250529-WA0018గత కొన్ని నెలలుగా సర్దార్ ని పలురకాలుగా కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు గురిచేస్తున్నాడని 15రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చివేయించాడు స్థానికులు తెలిపారు. వేదింపులు ఎక్కువ కావడం సర్దార్. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతనికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బోరబండ బాధితుడి ఇంటికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకి దిగారు. సర్దార్ మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Latest News

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.
ఇక తగ్గేదే లే.. జగడమే..
సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు..