సీబీఐ కోర్టులో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్
By Ravi
On
నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను ఉంటున్న చంచల్ గూడ జైల్ లో ఏ క్లాస్ సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరాడు. ఇటీవలే ఓబుళాపురం మైనింగ్ కేసులోసీబీఐ కోర్టు గాలిజనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనను కోర్ట్ నుండి నేరుగా చంచల్ గూడ జైల్ కి తరలించారు.
Tags:
Latest News
14 May 2025 20:30:06
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిల్లాపూర్ తండాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం రావడంతో డ్రైనేజీ నీరు ఒక్కసారిగా ఇండ్లలోకి వచ్చింది. స్థానిక తండా వాసులు...